ఎదురులేని నాదల్‌.. వరుసగా 14వ విజయం | Rafael Nadal Beats Daniil Medvedev Again To Reach Acapulco ATP Final | Sakshi
Sakshi News home page

Rafael Nadal: ఎదురులేని నాదల్‌.. వరుసగా 14వ విజయం

Feb 27 2022 7:51 AM | Updated on Feb 27 2022 7:57 AM

Rafael Nadal Beats Daniil Medvedev Again To Reach Acapulco ATP Final - Sakshi

ఈ ఏడాది తన జైత్రయాత్ర కొనసాగిస్తూ స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌ వరుసగా 14వ విజయం నమోదు చేశాడు. అకాపుల్కోలో జరుగుతున్న మెక్సికో ఓపెన్‌లో నాదల్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో నాదల్‌ 6–3, 6–3తో టాప్‌ సీడ్, కాబోయే కొత్త ప్రపంచ నంబర్‌వన్‌ మెద్వెదెవ్‌ (రష్యా)పై గెలిచాడు. నేడు జరిగే ఫైనల్లో నోరీ (బ్రిటన్‌)తో నాదల్‌ తలపడతాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement