చెలరేగిన బౌలర్లు.. టీమిండియా టార్గెట్‌ 100 | IND vs NZ: NewZealand reach total of 100 | Sakshi
Sakshi News home page

IND Vs NZ: చెలరేగిన బౌలర్లు.. టీమిండియా టార్గెట్‌ 100

Jan 29 2023 8:47 PM | Updated on Jan 29 2023 8:47 PM

IND vs NZ: NewZealand reach total of 100 - Sakshi

లక్నో వేదికగా న్యూజిలాండ్‌తో రెండో టీ20లో భారత బౌలర్లు విజృంబించారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌.. 8 వికెట్లు కోల్పోయి 99 పరుగులకే పరిమితమైంది.

భారత బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌ రెండు వికెట్లు పడగొట్టగా.. చాహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్యా, సుందర్‌, హుడా తలా వికెట్‌ సాధించారు. న్యూజిలాండ్‌ బ్యాటర్లలో మిచెల్‌ శాంట్నర్‌ 20 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

Advertisement
 
Advertisement
Advertisement