ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్‌ కన్నుమూత...

Australia legends Alan Davidson Deceased at 92 - Sakshi

Alan Davidson: ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్‌ అలాన్ డేవిడ్‌సన్(92) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సిడ్నీలో ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ట్విటర్‌లో వెల్లడించింది.

44 టెస్టుల్లో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించిన డేవిడ్‌సన్ 186 వికెట్లు సాధించాడు. 1959లో కాన్పూర్ టెస్టులో భారత్‌పై 7 వికెట్లు పడగొట్టి తన  కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలును నమోదు చేశారు. 193 మ్యాచ్‌ల ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో అతడు 6804 పరుగులు, 672 వికెట్లు పడగొట్టాడు. 

చదవండి: T20 World Cup 2021 Pak Vs Afg: టిక్కెట్లు లేకుండానే.. ఫ్యాన్స్‌ రచ్చ.. ఐసీసీ క్షమాపణలు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top