హలీం తయారీ చాలా శ్రమతో కూడుకున్నది. హలీమ్ తయారీలో మటన్, చికెన్, పప్పులు, గోధుమలు, నెయ్యి, పిస్తా, బాదం, మిరియాలు, లవంగాలు, యాలకులు, ఎన్నో రకాల మసాలా దినుసులు ఉపయోగిస్తారు. దాదాపు 10 గంటల నుంచి 12 గంటల పాటు మాంసాన్ని బట్టిలో ఉడికిస్తారు. 20 నుంచి 30 మంది చెఫ్‌లు హలీం తయా రీలో శ్రమిస్తారు. చెఫ్‌ల పనిని బట్టి నెలకు రూ.లక్ష నుంచి 2 లక్షలు జీతం అందిస్తారు. ఉపవాస దీక్షలో ఉన్న వారు ఈ వంటకం తింటే శరీరానికి కావలసిన శక్తి అందుతుంది.
హలీం సర్వ్ చేస్తున్న సిబ్బంది


