8 తులాల బంగారం చోరీ | - | Sakshi
Sakshi News home page

8 తులాల బంగారం చోరీ

Nov 6 2025 9:49 AM | Updated on Nov 6 2025 9:49 AM

8 తులాల బంగారం చోరీ

8 తులాల బంగారం చోరీ

8 తులాల బంగారం చోరీ

హుస్నాబాద్‌: ఇంటి యజమాని కళ్లుగప్పి దొంగలు బంగారు ఆభరణాలు అపహరించారు. ఈ ఘటన బుధవారం హుస్నాబాద్‌లో చోటు చేసుకుంది. పట్టణంలోని బస్టాండ్‌ ఎదురుగా ఉన్న ఎస్‌వీ రమణ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌ షాపు దుకాణ యజమాని రమణ దంపతులు గ్రౌండ్‌ ఫ్లోర్‌లో నివాసం ఉంటున్నారు. పై అంతస్తులో ఉన్న బెడ్‌రూంలోని కబోర్డులోని ఓ పెట్టెలో దాచిన ఎనిమిది తులాల బంగారాన్ని దొంగలు అపహరించారు. పెట్టెలో కొంత డబ్బు, చిన్న చిన్న వస్తువులు ఉన్నా వాటిని ముట్టలేదు. అయితే.. ఇది దుకాణంలో ఉన్న వర్కర్లు ఈ చోరీకి పాల్పడ్డారా అనే అనుమానం వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement