పత్రిక గొంతు నొక్కితే పతనం తప్పదు
రాజకీయ కక్షతో ‘సాక్షి’దినపత్రిక గొంతు నొక్కాలని చూస్తే పతనం తప్పదు. ప్రభుత్వ తీరును ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరించే కుట్ర చేస్తున్నది. ప్రజల పక్షాన వార్తలు ప్రచురిస్తున్న ‘సాక్షి’దినపత్రిక ఎడిటర్, జర్నలిస్టులపై ఏపీ కూటమి ప్రభుత్వం కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
– శ్రీధర్ మహేంద్ర,
ఫోరమ్ ఫర్ బెటర్
సంగారెడ్డి అధ్యక్షుడు


