అధికారులు పరిశీలించాలి | - | Sakshi
Sakshi News home page

అధికారులు పరిశీలించాలి

Jul 17 2025 8:52 AM | Updated on Jul 17 2025 8:52 AM

అధికారులు పరిశీలించాలి

అధికారులు పరిశీలించాలి

సాగు నీరు లేదు, వానలు పడక ఆరుతడి పంట మొక్కజొన్న సాగు చేసినం. వరి పెడితే బాయిల ఊట నీరు లేకపాయే. మక్క పెడితే కత్తెర పురుగు రావట్టే. ఏ మందులు కొట్టినా పురుగు పోతలేదు. వ్యవసాయ అధికారులు పంట చేన్లకు వచ్చి తెగుళ్లపై సూచనలు, సలహాలు ఇస్తే పాటిస్తం. ఇప్పటి వరకుఒక అధికారి కూడా రాలేదు. రైతులకు కావల్సిన యూరియాను షరతులు లేకుండా ఇయ్యాలి. – రాంగోపాల్‌రావు, రైతు, గాంధీనగర్‌

మీర్జాపూర్‌లో కత్తెర పురుగు తినేసిన రైతు రాములు మొక్కజొన్న చేను

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement