
ఉదయం తెల్లవారగానే మూగజీవాల చెంతకు..
తాము ఉదయం తెలవారగానే, లేదా పాడి రైతులు ఫోన్ చేసి సమస్య చెప్పగానే వారి వద్దకు వెళ్తాం. పశువులకు ఎదురైన సమస్యకు తగు ప్రథమ చికిత్సలు అందజేస్తాం. ప్రయాణ సమయాల్లో ప్రమాదాల బారిన పడుతున్నాం. కనీస ఉద్యోగ భద్రత లేదు.
– రాంచందర్‌రావుపాటిల్, గోపాలమిత్ర, గాజుల్‌పాడ్
25 ఏళ్లుగా విధులు..
25 ఏళ్లుగా పాడి రైతుల ముంగిట్లో మేలు జాతి పశువుల అభివృద్ధి కోసం శ్రమిస్తున్నాం. ప్రభుత్వం గుర్తించి రూ.24వేల వేతనం చెల్లించాలి. సీనియార్టీ ప్రకారం పశుసంవర్థక శాఖలో ఆఫీస్ సబార్డినేటర్లుగా నియమించాలి.
– గంప శివకుమార్, జిల్లా అధ్యక్షుడు, గోపాల మిత్ర సంఘం

ఉదయం తెల్లవారగానే మూగజీవాల చెంతకు..