చికిత్సపొందుతూ మహిళ మృతి
రాయదుర్గం: సైబరాబాద్ అడ్మిన్ డీసీపీగా అన్నపూర్ణ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె సైబరాబాద్ సీపీ ఎం రమేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. వికారాబాద్ ఎస్పీగా, కరీంనగర్ అడిషనల్ ఎస్పీగా, పీటీసీ వరంగల్‌లో, మంగళగిరి, గుంటూరు డీఎస్పీగా, చిత్తూరు అడిషనల్ డీసీపీగా కూడా విధులను నిర్వర్తించారు. తాజాగా సైబరాబాద్ అడ్మిన్ డీసీపీగా ఆమె బాధ్యతలు చేపట్టారు.


