లిస్ట్ ఫైనల్
● మున్సిపాలిటీల ఓటరు తుది జాబితా వెల్లడి
● ఆరు మున్సిపాలిటీలు..126 వార్డులు
● మొత్తం 1,75,974 మంది ఓటర్లు
● పురుషులతో పోలిస్తే మహిళలే అధికం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: మున్సిపల్ ఓటర్ల తుది జాబితాను ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఇటీవల ప్రదర్శించిన డ్రాఫ్ట్ పబ్లిషన్ అనంతరం క్షేత్రస్థాయిలో వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి మంగళవారం ఫైనల్ లిస్ట్‌ను విడుదల చేసింది. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల పరిధిలో 126 వార్డులు, 1,75,974 మంది ఓటర్లు ఉన్నారని, వీరిలో 88,527 మంది మహిళలు, 87,444 మంది పురుషులు, ముగ్గురు ఇతరులు ఉన్నట్లు పేర్కొంది.
ఓటర్లు ఇలా..


