వైభవంగా మైసిగండి జాతర
న్యూస్‌రీల్
గురువారం శ్రీ 6 శ్రీ నవంబర్ శ్రీ 2025
విద్యుత్ కాంతుల వెలుగులో మైసిగండి మైసమ్మ ఆలయం
భక్తుల కొంగుబంగారం మైసిగండి మైసమ్మ తల్లి జాతర మహోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి క్షీరాభిషేకం చేిసివిశేష అలంకరణలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కార్తీక పౌర్ణమి సంరద్భంగా ఆలయాన్ని శోభాయమానంగా అలంకరించారు. – కడ్తాల్
భక్తులకు హారతి ఇస్తున్న అర్చకుడు
ఈ అమ్మవారికి ప్రత్యేక పూజలో భక్తులు
వైభవంగా మైసిగండి జాతర
వైభవంగా మైసిగండి జాతర


