
రాత్రి అరుపులు.. పగలు దాడులు
వీధి కుక్కల బెడద తగ్గించేందుకు ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చిస్తున్నా కుక్కకాటు తప్పడం లేదు. ప్రజలకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. నిత్యం ఎక్కడో ఓ చోట బాధితులు ఆస్పత్రులకు పరుగులు పెడుతూనే ఉన్నారు. గతంలో రేబిస్ సోకి చనిపోయిన ఘటనలు లేకపోలేదు.
పిక్కలు పీకుతున్న కుక్కలు
పెరిగిపోతున్న కుక్కకాటు బాధితులు
ఆస్పత్రులకు క్యూ కడుతున్న జనం
ప్రతీ నెల వందల సంఖ్యల్లో కేసులు