కాలుష్య వైపరీత్యం | - | Sakshi
Sakshi News home page

కాలుష్య వైపరీత్యం

May 14 2026 10:53 AM | Updated on May 14 2026 10:53 AM

ప్రకృతిలో ఎన్నో

మార్పులు చేర్పులు

వనరులను నాశనంచేసే

రసాయనాలు

పట్టణంలో కలదు కాలుష్యం

పరిశ్రమలు ఉత్పత్తి చేసే ప్లాస్టిక్‌

ఎక్కడ చూసినా కాలుష్యమయం

ఎక్కడ చూసినా ప్లాస్టిక్‌

పరిశ్రమలు ప్రకృతిని నాశనం చేసే

ఎక్కడ చూసినా కాలుష్యం

నీరు తాగుదామన్న

చెడు రసాయనాలు

మురికి నీళ్లు తాగి మురికి

తిండి తిని

మానవులు రోగాల బారిన

పడుతున్నారు.

కెమికల్‌ ఉన్న ఆహారం తిని

మానవులు ఆయుష్షు తగ్గిపోతుంది

ఎవరిని చూసినా బీపీ, షుగర్లు

ఎవరిని చూసినా

ఊపిరితిత్తుల సమస్యలు

ఎవరిని చూసినా కిడ్నీ సమస్యలు

నియంత్రించాలి ఈ వైపరీత్యం

తగ్గించాలి ఈ వైపరీత్యం

పెంచాలి మానవ వనరులు

తగ్గించాలి ఈ వైపరీత్యం

అరికట్టాలి ఈ రసాయనాలు

నియంత్రించాలి ఈ వైపరీత్యం

పేరు: కుమ్మరికుంట ఆరాధ్య

తరగతి: 6వ తరగతి

పాఠశాల: పీఎంశ్రీ

మోడల్‌ స్కూల్‌

ఊరు: గోదావరిఖని

జిల్లా: పెద్దపల్లి

ఎన్‌.శ్రీకర్‌

గ్రామం: ఊటూరు

మండలం: మానకొండూర్‌

జిల్లా: కరీంనగర్‌

Advertisement
 
Advertisement
Advertisement