గరిష్టం/కనిష్టం
41.0 /29.0
గురువారం శ్రీ 14 శ్రీ మే శ్రీ 2026
7
వేములవాడఅర్బన్: జిల్లాలోని ఏడు కేంద్రాల్లో బుధవారం పాలిసెట్ ప్రశాంతంగా జరిగింది. 2,125 మందికి 2,019 మంది హాజరైనట్లు జిల్లా కో–ఆర్డినేటర్ ప్రభాకారచారి తెలిపారు.
వేములవాడ: భీమన్నను బుధవారం భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. అభిషేకాలు, అన్నపూజలు, కల్యాణాలు, సత్యనారాయణ వ్రతాలు, కోడె మొక్కులు చెల్లించుకున్నారు.
ఆకాశం ప్రకాశవంతంగా ఉంటుంది. తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. మధ్యాహ్నం ఉక్కపోతగా ఉంటుంది. వేడిగాలులు వీస్తాయి.


