రాజన్న సిరిసిల్ల
శుక్రవారం శ్రీ 28 శ్రీ నవంబర్ శ్రీ 2025
7
వేములవాడ: వేములవాడలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం 10వేల మంది భక్తులు భీమన్నను దర్శించుకున్నారు. కోడె మొక్కులు చెల్లించారు.
ఆకాశం మేఘావృతమవుతుంది. జిల్లాలో స్వల్పంగా వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమ అధికంగా ఉంటుంది. ఈదురుగాలులు వీస్తాయి.
వేములవాడ: పట్టణంలోని తెలంగాణచౌక్ నుంచి పాపన్నచౌక్ వరకు ఉన్న మార్గంలో డబుల్‌రోడ్డు పనులు గురువారం ప్రారంభించారు.
రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల


