ఆనందంగా ఉంది
మాకు ఇల్లు లేదు. గత ఐదేళ్లుగా డబుల్ బెడ్‌రూమ్ కోసం ఎదురుచూస్తున్నాం. శనివారం ఇల్లు ప్రొసీడింగ్ అందజేయడంతో మా ఆనందానికి అవధులు లేవు.
– గజభీంకార్ పద్మ,
ఇల్లంతకుంట
నా భర్త చనిపోయాడు. నా ఇద్దరు పిల్లలతో కిరాయి ఇండ్లలో అప్పటి ఉంటున్నాను. డబుల్ బెడ్‌రూమ్ అందజేయడంతో మా ఐదేళ్ల ఎదురుచూపులు తీరిపోయాయి. కిరాయి బాధ తప్పింది.
– ఎర్రోజు స్వరూప,
ఇల్లంతకుంట
మాకు ఇల్లు లేదు. ఇప్పటి వరకు కిరాయి ఇంట్లోనే ఉన్నాం. పండ్ల బండి వ్యాపారంతో బతుకుతున్నాం. ఇక నుంచి ఇంటి కిరాయి బాధ తప్పింది. ఇల్లు కేటాయింపుతో మాకు చాలా సంతోషంగా ఉంది.
– యూసుబీ, ఇల్లంతకుంట
ఆనందంగా ఉంది
ఆనందంగా ఉంది


