
నేతకార్మిక బోర్డు ఏర్పాటు చేయాలి
నేత కార్మికుల దుర్భర జీవితాలను మెరుగుపర్చేందుకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. కనీస వేతనం రూ.26వేలు అందజేయాలి. 50 ఏళ్లు నిండిన కార్మికుడికి రూ.5వేలు పెన్షన్ ఇవ్వాలి. వర్కర్ టూ ఓనర్ పథకం ప్రారంభించాలి.
– మూశం రమేశ్, పవర్‌లూమ్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
చార్జీలు పెంచాలి
మధ్యాహ్న భోజన కార్మికులకు కేవలం రూ.3వేలు చెల్లిస్తూ, కోడిగుడ్లు, మెస్ బిల్లులు ఇవ్వడం లేదు. కేంద్ర సర్కారు రద్దు చేసిన చట్టాలను పునరుద్ధరించాలి. జీపీ కార్మికులకు కనీస వేతనం అందజేయాలి.
– కడారి రాములు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి

నేతకార్మిక బోర్డు ఏర్పాటు చేయాలి