
పనిభద్రత కల్పించాలి
రాష్ట్రవ్యాప్తంగా హమాలీ, వ్యవసాయ కార్మికులకు పనిభద్రత కల్పించాలి. పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం లేక దుర్భర జీవితం గడుపుతున్నారు. అన్ని సంక్షేమ పథకాలు, కార్మికుల పిల్లలకు ఉచిత విద్య, వైద్యం అందజేయాలి. – సోమిశెట్టి దశరథం, ఏఐఎఫ్‌టీయూ రాష్ట్ర సభ్యుడు
జీవో రద్దు చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం పనిగంటలు పెంచుతూ తీసుకొచ్చిన జీవో నంబరు 282ను రద్దుచేయాలి. స్కీం వర్కర్లు, గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్మికుల ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలి. కార్మికులు, కర్షకులపై కేంద్రం చిన్నచూపు మానుకోవాలి.
– కోడం రమణ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి

పనిభద్రత కల్పించాలి