యువత, మహిళలను మోసం చేశారు
ఎన్నికల ముందు సూపర్ సిక్స్ పేరిట ఇచ్చిన హామీలను చంద్రబాబు ప్రభుత్వం తుంగలో తొక్కింది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడటానికి కారణమైన యువత, ఆడబిడ్డలను నిలువునా మోసం చేశారు. మూడు రోజుల క్రితం అసెంబ్లీలో చంద్రబాబు ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో సామాన్యులకు ఎలాంటి ఉపయోగం లేదు. ఎన్నికల్లో గెలుపొందిన వెంటనే మహిళలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500, యువతకు నిరుద్యోగ భృతి కింద రూ.3 వేల చొప్పున ఇస్తామని చెప్పి రెండేళ్లుగా పైసా ఇవ్వలేదు. ఇచ్చిన మాట తప్పడంలో చంద్రబాబు రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేరు.
– ఎం.రవికుమార్, ౖవెఎస్సార్ సీపీ కన్వీనర్, కొమరోలు
యువత, మహిళలను మోసం చేశారు


