ముఖ్యమంత్రి మార్పు: ‘మా కుటుంబాన్ని లాగొద్దు’ | HD Kumaraswamy Over Karnataka CM Change Issue | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రి మార్పు: ‘మా కుటుంబాన్ని లాగొద్దు’

Jun 15 2021 9:31 AM | Updated on Jun 15 2021 10:19 AM

HD Kumaraswamy Over Karnataka CM Change Issue - Sakshi

మండ్య: బీజేపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి మార్పు విషయంలో మాజీ ప్రధాని హెచ్‌.డి.దేవెగౌడ కుటుంబాన్ని లాగడం సరి కాదని, తాము ఎవరికీ మద్దతు కాదని తనయుడు హెచ్‌.డి. కుమారస్వామి అన్నారు. మండ్య తాలూకా హనకెరెలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో పేదలకు ఆహార కిట్లను అందజేశారు. జేడీఎస్, దేవెగౌడ పేర్లని రెండు జాతీయ పార్టీలు అనేక ఏళ్లుగా దుర్వినియోగం చేస్తున్నాయని ఆరోపించారు.

చదవండి: సీఎం మార్పు కోసం ఆగని యత్నాలు

Advertisement
 
Advertisement
Advertisement