కొత్తపల్లి: ఎండలు మండుతున్నాయి. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు, ఫ్రిడ్జ్‌ల వాడకం విపరీతంగా పెరిగింది. విద్యుత్ మీటర్లు గిరగిరా తిరుగుతున్నాయి. టీవీలు, కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లు సరేసరి. నెల తిరిగేసరికి కరెంట్ గు‘బిల్లు’మంటోంది. చిన్నచిన్న నిర్లక్ష్యపు పనులకు
ఫుల్‌స్టాప్ పెట్టి విద్యుత్ పొదుపుగా వాడితే ఇం‘ధనమే’. పెరుగుతున్న ఖర్చులకు పొదుపు మంత్రమే.. ఈ వేసవిలో విద్యుత్ పరికరాలు ఎలా ఉపయోగించాలి? తక్కువ విద్యుత్
వాడకంతో జరిగే లాభం తదితరాలపై వీకెండ్ స్పెషల్..!!


