మంథనిరూరల్: ఎగ్లాస్‌పూర్ జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్దులు శనివారం బసంత్‌నగర్ కేశోరాం(అల్ట్రాటెక్) సిమెంట్ ఫ్యాక్టరీ సందర్శించారు. ఇండస్ట్రియల్ టూర్‌లో భాగంగా ఈకార్యక్రమం చేపట్టారు. రా మెటీరియల్ ఐరన్, జిప్సం క్రషర్, బొగ్గుతో హీట్‌చేయడం, వీటిని కలిపి క్రషర్ చేసి పొడి చేసి సిమెంట్‌గా మార్చే విధానాన్ని విద్యార్ధులు ప్రత్యక్షంగా పరిశీలించారు. అలాగే సిమెంట్ బ్యాగులు నింపే విధానం, మిషన్‌ల సాయంతో గూడ్స్ రైలులో ఎక్కించడం, ఆటోమెటిక్ సిస్టంతో నడిచే ఫ్యాక్టరీ విడి భాగాలను పరిశీలించి సిమెంట్ తయారు చేసే పద్ధతులు ప్రాక్టికల్‌గా తెలుసుకున్నారు. హెచ్‌ఎం జ్యోతి, ఉపాధ్యాయులు సంతోష్, దొమ్మటి రవి, సుచిత్ర, రాజశేఖర్, అన్నం శ్రీనివాస్, పోచం, మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.
మంథనిరూరల్: ఎగ్లాస్‌పూర్ జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్దులు శనివారం బసంత్‌నగర్ కేసోరాం సిమెంట్ ఫ్యాక్టరీ సందర్శించారు. ఇండస్ట్రియల్ టూర్‌లో భాగంగా ఈకార్యక్రమం చేపట్టారు. రా మెటీరియల్ ఐరన్, జిప్సం క్రషర్, బొగ్గుతో హీట్‌చేయడం, వీటిని కలిపి క్రషర్ చేసి పొడి చేసి సిమెంట్‌గా మార్చే విధానాన్ని విద్యార్ధులు ప్రత్యక్షంగా పరిశీలించారు. అలాగే సిమెంట్ బ్యాగులు నింపే విధానం, మిషన్‌ల సాయంతో గూడ్స్ రైలులో ఎక్కించడం, ఆటోమెటిక్ సిస్టంతో నడిచే ఫ్యాక్టరీ విడి భాగాలను పరిశీలించి సిమెంట్ తయారు చేసే పద్ధతులు ప్రాక్టికల్‌గా తెలుసుకున్నారు. హెచ్‌ఎం జ్యోతి, ఉపాధ్యాయులు సంతోష్, దొమ్మటి రవి, సుచిత్ర, రాజశేఖర్, అన్నం శ్రీనివాస్, పోచం, మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.


