కరీంనగర్‌లో సినీనటి మెహరిన్‌ సందడి | - | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌లో సినీనటి మెహరిన్‌ సందడి

Mar 26 2026 7:21 AM | Updated on Mar 26 2026 7:21 AM

కరీంనగర్‌: కరీంనగర్‌లో ప్రముఖ సినీనటి మెహరిన్‌ బుధవారం సందడి చేశారు. సుభాష్‌నగర్‌లో నూతనంగా ఏర్పాటైన డాల్ఫిన్‌ హాస్పిటల్స్‌ను ప్రారంభించారు. డాల్ఫిన్‌ హాస్పిటల్స్‌ ఫర్‌ ఉమెన్‌ – చిల్డ్రెన్‌ సంస్థను కరీంనగర్‌తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు అత్యాధునిక, నాణ్యమైన, అందుబాటు ధరల్లో వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసినట్లు హాస్పిటల్‌ యాజమాన్యం తెలిపారు.

డాల్ఫిన్‌ హాస్పిటల్స్‌ ఫర్‌ ఉమెన్‌, చిల్డ్రెన్‌ ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement