పెద్దపల్లి: బడ్జెట్‌లో సంక్షే మానికి రాష్ట్రప్రభుత్వం పెద్దపీట వేసింది. అభివృద్ధి కోసం సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క పేదరిక నిర్మూలన కోసం, పేదల అభివృద్ధి కోసం బడ్జెట్ రూపకల్పన చేశారు. వైద్యం, వ్యవసాయం, బీసీ, ఎస్సీ, ఎస్టీలు, రైతులు, యువతకు రాజీవ్‌యువ వికాసానికి నిధులు కేటాయించారు. ఇందిరమ్మ ఇళ్లు పేదలకు ఇవ్వాలనే సంకల్పంతో నిధులు కేటాయించారు. – విజయరమణారావు,
ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, పెద్దపల్లి


