గోదావరిఖని: అన్నివర్గాలలకు ఆమోదయోగ్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప నిచేస్తోంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన సీఎం రేవంత్‌రె డ్డి, డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖమంత్రి భట్టి విక్రమార్కకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఉచిత విద్యుత్, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ వంటి పథకాలకు నిధుల భరోసా లభించింది. రైతు రుణమాఫీ ప్రక్రియను కొనసాగించడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– రాజ్‌ఠాకూర్, ఎమ్మెల్యే, రామగుండం


