విజయమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

విజయమే లక్ష్యం

Dec 1 2025 7:38 AM | Updated on Dec 1 2025 7:38 AM

విజయమ

విజయమే లక్ష్యం

కఠోర శిక్షణ విజయంవైపు నడిపిస్తుంది. తొలిసారి జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటున్నాం. విజయం సాధిస్తామనే నమ్మకం ఉంది. మొదట్లో శిక్షణ సందర్భంగా ఇబ్బంది పడ్డాం. అయినా ధైర్యం, విశ్వాసం వచ్చింది.

– వి.కృష్ణవేణి, క్యాప్టెన్‌, పీవీకే–5, మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ

ప్రతిభ చూపుతాం

మెయిన్‌ రెస్క్యూ స్టేషన్‌లో ఇచ్చిన శిక్షణ మాలో మంచి విశ్వాసం నింపింది. హిందుస్థాన్‌ జింక్‌ సంస్థలో పనిచేసిన సమయంలో శిక్షణ పొంది రెస్క్యూ పోటీల్లో పాల్గొన్న అనుభవం ఉంది. కఠోరసాథన విజయం వైపు తీసుకెళ్తుంది.

– అంబటి మౌనిక, మెనేజ్‌మెంట్‌ ట్రెయినీ, పీవీకే–5

మేమే చాంపియన్‌

జాతీయస్థాయి రెస్క్యూ పోటీలకు ముందు సింగరేణిస్థాయి జోనల్‌ రెస్క్యూ పోటీల్లో పాల్గొన్నాం. అంతర్జాతీ య రెస్క్యూ పోటీలకు సింగరేణి నుంచి వెళ్లిన అనుభవంతో శిక్షణ ఇచ్చారు. రేపటి నుంచి జరిగే పోటీల్లో సత్తా చాటుతాం.

– బి.చందనజువేరి, మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ, పీవీకే–5

సంతోషంగా ఉంది

కోలిండియా రెస్క్యూ పోటీల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. ఓవరాల్‌ చాంపియన్‌ సాధిస్తామనే ధీమా ఉంది. రెసిడెన్షియల్‌ శిక్షణ బాగుంది. సింగరేణి నుంచి తొలి మహిళా రెస్క్యూ మాదే కావడం గర్వంగా ఉంది.

– బదావత్‌ కల్యాణి, మేనేజ్‌మెంట్‌ ట్రెయియినీ, వకీల్‌పల్లి

విజయమే లక్ష్యం 
1
1/3

విజయమే లక్ష్యం

విజయమే లక్ష్యం 
2
2/3

విజయమే లక్ష్యం

విజయమే లక్ష్యం 
3
3/3

విజయమే లక్ష్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement