మూడు క్వింటాళ్లు తెచ్చిన | - | Sakshi
Sakshi News home page

మూడు క్వింటాళ్లు తెచ్చిన

Oct 29 2025 7:33 AM | Updated on Oct 29 2025 7:33 AM

మూడు

మూడు క్వింటాళ్లు తెచ్చిన

మూడు క్వింటాళ్లు తెచ్చిన సర్వర్‌ డౌన్‌తోనే ఇబ్బంది కలగనివ్వం

నాకు ఉన్న ఎకరం భూమిలో పత్తి పంట సాగుచేసిన. ఈ సారి కురిసిన వానలకు చేను ఎర్రబారి పత్తి అంతంత మాత్రంగానే పండింది. మంగళవారం మూడుక్వింటాళ్ల దాక పత్తి తెస్తే తూకం వేసుడు ఆలస్యమైంది. ఈ లోగా వాన కురవడంతో తడవకుండా సంచులపై కప్పేతందుకు టార్పాలిన్లు కూడా లేవు.

– వొడ్నాల ఎల్లయ్య, నాగారం

మార్కెట్‌కు వచ్చిన పత్తి తూకం వేయడంలో సర్వర్‌ డౌన్‌ కావడంతో కొంత జాప్యం జరిగింది. ఈ లోపే వర్షం కురియడంతో అప్రమత్తమై అందుబాటులో ఉన్న టార్పాలిన్లు ఇచ్చాం. పత్తి తడిసిన విషయమై వ్యాపారులు, రైతులను సముదాయించి సమస్య పరిష్కరించాం.

– మనోహర్‌, ఇన్‌చార్జి కార్యదర్శి

మార్కెట్‌యార్డులో ధాన్యం, పత్తి దిగుబడులను మద్దతు ధరకు అమ్ముకునేందుకు వచ్చే రైతులకు అండగా ఉంటాం. ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటాం. ఽఇప్పటికే రైతుల సౌకర్యం కోసం ప్లాట్‌ఫాంలు వినియోగంలోకి తేవడం, వెలుగు కోసం విద్యుత్‌ టవర్లను ఏర్పాటు చేయించాం.

– ఈర్ల స్వరూప, మార్కెట్‌ చైర్‌పర్సన్‌

మూడు క్వింటాళ్లు తెచ్చిన
1
1/2

మూడు క్వింటాళ్లు తెచ్చిన

మూడు క్వింటాళ్లు తెచ్చిన
2
2/2

మూడు క్వింటాళ్లు తెచ్చిన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement