 
															పేషెంట్లకు ఊరట
మెడికల్ కాలేజీకి అనుబంధంగా బోధన ఆస్పత్రిలో క్యాన్సర్ డే కేర్ సెంటర్ ఏర్పాటు చేశాం. దీనిద్వారా పేషెంట్లకు ఊరట కలుగుతుంది. క్యాన్సర్ ఆస్పత్రి మార్గదర్శకాల మేరకే కీమోథెరపీ అందిస్తున్నాం. ఇందుకోసం ప్రత్యేకంగా వార్డు కేటాయించాం. పేషెంట్ల సంఖ్యకు అనుగుణంగా బెడ్లు పెంచుతాం. – దండే రాజు, ఆర్‌ఎంవో, జీజీహెచ్
ఆరోగ్య పరిస్థితిని బట్టి చికిత్స
పేషెంట్ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఎలాంటి చికిత్స చేయాలనేది నిర్ణయిస్తాం. ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రివారు తొలుత పేషెంట్‌కు అన్ని పరీక్షలు చేసి, తొలి కీమో సైకిల్ చేసిన వివరాలు నమోదు చేస్తారు. తర్వాత చికిత్స అందిస్తాం.
– డాక్టర్ ఫరీద్, డే కేర్ సెంటర్ ఇన్‌చార్జి
 
							పేషెంట్లకు ఊరట

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
