సొంత భవనం నిర్మించాలి | - | Sakshi
Sakshi News home page

సొంత భవనం నిర్మించాలి

Oct 20 2025 7:26 AM | Updated on Oct 20 2025 7:26 AM

సొంత

సొంత భవనం నిర్మించాలి

ప్రభుత్వ బాలికల జూనియర్‌ కాలేజీకి సొంత భవనం ని ర్మించాలి. ప్రస్తుతం ల్యాబ్‌ సామగ్రిని ఓ మూలన పెట్టి ఆ గదిలో చదువుకోవాల్సి వస్తోంది. తరగతి గదిలో ఉండాల్సిన వాతావరణం లేదు. మాకు ఇబ్బందిగా ఉంది.

– జాహ్నవి, హెచ్‌ఈసీ, సెకండియర్‌

అధికారులు చొరవ చూపాలి

బాలికల జూనియర్‌ కాలేజీ భవనం పనులను త్వరగా చేపట్టేందుకు వీలుగా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపాలె. బాలికలకు అవసరమైన సౌకర్యాలతో కొత్తభవనం నిర్మించి అందుబాటులోకి తేవాలి.

– శ్రావణి, సీఈసీ, సెకండియర్‌

త్వరలోనే పనులు

బాలికల జూనియర్‌ కాలేజీ సొంత భవనం పనులు త్వరలోనే ప్రారంభం అవుతాయి. ఇసుక లభ్యం కాగానే జరుగుతాయి. పెద్దపల్లి, కాల్వశ్రీరాంపూర్‌, ముత్తారంలో ప్రిన్సిపాల్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

– కల్పన, ఇంటర్‌ విద్య నోడల్‌ అధికారి

సొంత భవనం నిర్మించాలి 
1
1/2

సొంత భవనం నిర్మించాలి

సొంత భవనం నిర్మించాలి 
2
2/2

సొంత భవనం నిర్మించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement