
ఆపదలో ఉన్నవారికి అండగా..
పెద్దపల్లిరూరల్: వైద్యులు సూచించిన మందుల కో సం మెడికల్ షాపులకు వచ్చేవారికి నాణ్యమైన మందులను తగ్గింపు(డిస్కౌంట్) ధరలకు ఇచ్చి అండగా నిలవాలని ఎమ్మెల్యే విజయరమణారావు సూచించారు. మెడికల్, డ్రగ్గిస్ట్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఆదివా రం జిల్లా కేంద్రంలో జరిగింగి. ఆయన ముఖ్య అతి థిగా హాజరై మాట్లాడారు. మెడికల్ వ్యాపారులు సేవాభావంతో వ్యవహరించాలన్నారు. సమస్యలేమైనా ఉంటే పరిష్కరిస్తామన్నారు. జిల్లా అధ్యక్షుడి గా ఎన్నికైన మాడూరి వినోద్‌కుమార్‌తోపాటు ప్ర ధానకార్యదర్శి రాజేందర్, కోశాధికారి సతీశ్‌తో ఎ మ్మెల్యే ప్రమాణం చేయించారు. అసోసియేషన్ నా యకులు ఎమ్మెల్యేను సత్కరించారు. అసోసియేష న్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు రాజీవ్‌శర్మ, హరిబాబు, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కమల్ కిశోర్ శా రడ, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జ డల సురేందర్, ఉప్పు రాజు, మస్రత్ ఉన్నారు.
ఎమ్మెల్యే విజయరమణారావు