రేషన్‌కార్డును సవరించాలి | - | Sakshi
Sakshi News home page

రేషన్‌కార్డును సవరించాలి

Apr 29 2025 12:08 AM | Updated on Apr 29 2025 12:08 AM

రేషన్

రేషన్‌కార్డును సవరించాలి

నాకు మంజూరు చేసిన రేషన్‌ కార్డులో అడ్రస్‌ పొరపాటున కరీంనగర్‌ అని రాశారు. దానిని సవరించాలని ఆన్‌లైన్‌లో విన్నవించుకున్నా. సంబంధిత అధికారులను కలిసి మొరపెట్టుకున్నా ఎవరూ స్పందించడం లేదు. ఇప్పటికై నా రేషన్‌కార్డులో జరిగిన పొరపాటును సవరించాలి.

– కొయ్యడ రాము,

రంగాపూర్‌, పెద్దపల్లి

దారిని పునరుద్ధరించాలి

అంతర్గాం మండలం గోయిల్‌వాడ శివారులో ఉన్న మా భూముల్లోకి వెళ్లేందుకు బ్రాహ్మణపల్లి శివారు నుంచి గోయిల్‌వాడకు ఉన్న రోడ్డును కొందరు ఆక్రమించుకున్నారు. దీంతో మా భూములను సాగు చేసేందుకు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. నక్ష ప్రకారం ఉన్న దారిని పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలి.

– ఇనగంటి సంతోష్‌రావు, బ్రాహ్మణపల్లి

రేషన్‌కార్డును సవరించాలి
1
1/1

రేషన్‌కార్డును సవరించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement