ఆకట్టుకునే గోడ రాతలు | - | Sakshi
Sakshi News home page

ఆకట్టుకునే గోడ రాతలు

Apr 22 2025 12:09 AM | Updated on Apr 22 2025 12:09 AM

ఆకట్ట

ఆకట్టుకునే గోడ రాతలు

గతంలో వాల్‌రైటింగ్స్‌కు ఎంతో క్రేజ్‌ ఉండేది. ఎన్నికలు, ఇతరత్రా వేడుకల సందర్భంగా పల్లెల నుంచి పట్టణాల వరకూ గోడలన్నీ నాయకులు, పార్టీల గుర్తులు, అతిథులు, ప్రతినిధుల పేర్లు, చిత్రాలతో నిండిపోయేవి. ప్రత్యర్థులు పోటాపోగా ప్రచారం చేసేందుకు ఈ పద్ధతి ఎంచుకునేవారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు ఆ స్థానాన్ని భర్తీ చేయగా.. ఇప్పుడు గోడలపై రాతలు మళ్లీ ప్రారంభమయ్యాయి. బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ కోసం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రాజీవ్‌ రహదారి వెంట అక్కడక్కడా గోడలపై ‘చలో బీఆర్‌ఎస్‌ సభ’ అంటూ వాల్‌ రైటింగ్‌లు రాస్తున్నారు. ఇవి స్థానికులకు పాత రోజులు గుర్తుచేస్తున్నాయి.

– సాక్షి ఫొటోగ్రాఫర్‌, పెద్దపల్లి

ఆకట్టుకునే గోడ రాతలు1
1/3

ఆకట్టుకునే గోడ రాతలు

ఆకట్టుకునే గోడ రాతలు2
2/3

ఆకట్టుకునే గోడ రాతలు

ఆకట్టుకునే గోడ రాతలు3
3/3

ఆకట్టుకునే గోడ రాతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement