భవిష్యత్‌లో తప్పనిసరి.. అపోహలు వద్దు
అభా కార్డుపై ప్రజల్లో ఎలాంటి అపోహలు వద్దు. ఇది కేవలం హెల్త్ రికార్డులను దాచి ఉంచే డిజిటల్ ఐడీ మాత్రమే. దీని వినియోగం పూర్తిగా సురక్షితం. నీ అనుమతి (ఓటీపీ)లేకుండా మీ హెల్త్ రికార్డులు డాక్టర్లు కూడా చూడలేరు. భవిష్యత్‌లో పెద్ద ఆస్పత్రుల్లో చికిత్స పొందాలన్నా, టెలిమెడిసిన్ కావాలన్నా ఆభా ఐడీ కీలకం కానుంది. స్మార్ట్‌ఫోన్ లేనివారు సమీప ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్తల వద్ద వెంటనే నమోదు చేసుకోవాలి. లేదా సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలను సంప్రదించాలి. – తెర్లి జగన్‌మోహన్‌రావు, జిల్లా
ఎన్‌సీడీ ప్రోగ్రాం అధికారి, పార్వతీపురం మన్యం


