కోయంబత్తూరులో....
ఈ ఏడాది ఆగస్టు 29, 31 తేదీల మధ్య కోయంబత్తూరులో జరిగిన పారా త్రోబాల్ నేషనల్ క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్జి జట్టును ప్రథమ స్థానంలో నిలిపాడు. తొలి సౌత్ ఏషియన్ పారా చాంపియన్‌షిప్ త్రో బాల్ గేమ్స్‌లో స్థానం దక్కించుకున్నాడు. ఇటీవల శ్రీలంకలోని రత్నపూర్‌లో జరిగిన క్రీడల్లో శ్రీలంకతో పాటు, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ తదితర ఆరు దేశాల క్రీడాకారులతో తలపడ్డాడు. ఫైనల్‌లో శ్రీలంక, ఇండియా తలపడగా ద్వితీయ స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో దేశం తరఫున ట్రోఫీ అందుకుని తిరిగి స్వగ్రామం చేశారు.


