
సులభమైన భాష
హిందీ భాష చాలా సులభతరమైన భాష. నిరుద్యోగులు చాలా మందికి ఉపాధి కల్పిస్తుంది. పది, ఇంటర్ తరువాత హిందీ సబ్జెక్ట్‌గా తీసుకుని డిగ్రీ చేయడం, తర్వాత హిందీ పండిట్ శిక్షణ పొందడం, గ్రూప్ – 1, 2 వంటి ఉద్యోగులు సంపాదించడం చాలా తేలిక.
కె.మధుసూధనరావు, హిందీ ప్రచారక్, రాజాం
బాగా కష్టపడితే
హిందీ భాషలో చదువుకుని బాగా కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయి. పదో తరగతి తరువాత ఇంటి వద్దే ఉండి ఉన్నత చదువులు చదువుకోవాలంటే హిందీ ప్రచార సభలు చాలా ఉపయోగపడుతున్నాయి. బి.ఎల్.నాయుడు,
హిందీ భాషోపాధ్యాయులు, రాజాం

సులభమైన భాష