
ఒక రైతుకు 15 కేజీల యూరియా మాత్రమే..!
● ముగ్గురు రైతులకు ఒక బస్తా చొప్పున పంపిణీ
● ఆవేదన వ్యక్తంచేసిన పెదమరికి రైతులు
ఇదే మొదటిసారి తీసుకోవడం
పెదమరికి గ్రామ సమీపంలో శివందొరవలస గ్రామం మాది. ఎరువు ఉందంటూ చెప్పారు. టోకెన్లు ఇచ్చారు. తీరా ఎరువుకోసం వెళ్తే ముగ్గురు రైతులు ఒక బస్తా ఎరువు పంచుకోవాలని చెప్పారు. 15 కేజీల యూరియాను ఏం చేయాలో ప్రభుత్వమే సమాధానం చెప్పాలి.
– అడ్డాకుల శంకరరావు, గిరిజన రైతు

ఒక రైతుకు 15 కేజీల యూరియా మాత్రమే..!

ఒక రైతుకు 15 కేజీల యూరియా మాత్రమే..!