
ట్రైబల్ ఫొటో అవార్డులకు ఎంపిక
కేసానుపల్లి సుబ్బారావు తీసిన వాటర్ క్యారీ ఫొటో
వినుకొండ: అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవాల సందర్భంగా క్రియేటివ్ కల్చర్ కమిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, ఇంటర్నేషనల్ ఫొటోగ్రాఫిక్ కౌన్సిల్, ఫొటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఫొటో కాంటెస్ట్‌లో వినుకొండకు చెందిన ఫొటోగ్రాఫర్లకు ట్రైబల్ ఫొటో ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. వినుకొండకు చెందిన వంగపల్లి బ్రహ్మయ్య తీసిన హ్యాపీనెస్, కేసానుపల్లి సుబ్బారావు తీసిన వాటర్ క్యారీ ఫొటోలు అవార్డులకు ఎంపికై నట్లు వారు తెలిపారు. ఈ నెల 18న విజయవాడలో అవార్డులు అందుకోనున్నట్లు వివరించారు.
వంగపల్లి బ్రహ్మయ్య తీసిన హ్యాపీనెస్ ఫొటో

ట్రైబల్ ఫొటో అవార్డులకు ఎంపిక