పల్నాడు
బుధవారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
వారంతా పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందినవారు.. తల్లిదండ్రులు తాము కష్టపడుతూ పిల్లలను ఎలాగైనా దేశ అత్యున్నత సర్వీసుల్లో చూడాలని కలలు కన్నారు. వారి కలలను సాకారం చేసేలా.. కృషి, పట్టుదల ఉంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని అభ్యర్థులు నిరూపించారు. ఎలాగైనా సివిల్ సర్వీసుల్లో చేరి దేశ సేవ చేయాలనే వారి సంకల్పం ముందు పేదరికం ఓడిపోయింది.. ఓటములు ఎదురైనా నిరాశపడకుండా, పట్టువిడవకుండా.. వాటినే విజయానికి మెట్లుగా మలచుకుని, విజేతలైన తీరు అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది. మంగళవారం విడుదల చేసిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ – 2024 పరీక్ష ఫలితాల్లో పల్నాడు జిల్లాకు చెందిన పలువురు అభ్యర్థులు మంచి ర్యాంకులు సాధించి, తమ తల్లిదండ్రుల కలలు నెరవేర్చి.. ప్రజా సేవలో అంకితం అయ్యేందుకు సిద్ధమయ్యారు.
సివిల్స్‌లో 146వ ర్యాంకు సాధించిన అచ్చంపేట మండల రుద్రవరంకు
చెందిన పవన్ కల్యాణ్
7
న్యూస్‌రీల్
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు


