
బుధవారం శ్రీ 23 శ్రీ జూలై శ్రీ 2025
కల్పవల్లి..
అందుకో మా సారె..!
రాయగడ పట్టణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని, పంటలు పుష్కలంగా పండాలని కోరుతూ గత మూడేళ్లుగా మజ్జిగౌరి అమ్మవారికి ఆషాఢ మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పుట్టింటి సారెను తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తున్నారు. దీనిలో భాగంగా స్థానిక బుదరావలసకు చెందిన ఐదు లైన్లలో ఉంటున్న కుటుంబాలు అమ్మవారికి ఆషాడ మాసం సారెను మంగళవారం అందించారు. సుమారు రెండు వేల మందికి పైగా మహిళలు తమ ఇళ్లలో ప్రత్యేకంగా తయారు చేసిన పిండి వంటలతో పాటు, పసుపు, కుంకుమ, గాజులు, పండ్లు ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. తమను చల్లగా చూడాలని మొక్కుకున్నారు. అమ్మవారికి ప్రీతికరమైన మంగళవారం రోజున పూజలు చేస్తే తమ కోర్కెలు నెరవేరుస్తుందని ఇక్కడి ప్రజల నమ్మకం. – రాయగడ
న్యూస్‌రీల్

బుధవారం శ్రీ 23 శ్రీ జూలై శ్రీ 2025

బుధవారం శ్రీ 23 శ్రీ జూలై శ్రీ 2025

బుధవారం శ్రీ 23 శ్రీ జూలై శ్రీ 2025

బుధవారం శ్రీ 23 శ్రీ జూలై శ్రీ 2025