పూరీ తొక్కిసలాటపై హక్కుల కమిషన్‌ తాఖీదు జారీ | - | Sakshi
Sakshi News home page

పూరీ తొక్కిసలాటపై హక్కుల కమిషన్‌ తాఖీదు జారీ

Jul 1 2025 4:32 AM | Updated on Jul 1 2025 4:32 AM

పూరీ

పూరీ తొక్కిసలాటపై హక్కుల కమిషన్‌ తాఖీదు జారీ

భువనేశ్వర్‌: పూరీ రథ యాత్రలో చోటు చేసుకున్న తొక్కిసలాట సంఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ తాఖీదులు జారీ చేసింది. పూరీ జిల్లా కలెక్టర్‌ పోలీసు సూపరింటెండెంట్‌ వివరణ కోరుతూ ఈ తాఖీదులు జారీ అయ్యాయి. ఈ విచారకర సంఘటనలో గాయపడిన వారికి సరైన చికిత్స అందించాలని ఆదేశించింది. మిగిలిన రథయాత్రను సరైన పద్ధతిలో పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని కమిషన్‌ ఆదేశించింది.

నందన్‌ కానన్‌లో పసుపు అనకొండల జననం

భువనేశ్వర్‌: నగరం శివార్లు బారంగ్‌ నందన్‌ కానన్‌లో 7 అనకొండ పాము పిల్లలు జన్మించాయి. 2019 సంవత్సరంలో చైన్నెలోని మద్రాస్‌ క్రోకోడైల్‌ బ్యాంక్‌ ట్రస్ట్‌ నుండి తీసుకువచ్చిన ఒక జత అనకొండలు రెండో సారి ఈ పిల్లల్ని జన్మనిచ్చాయి. వీటితో జంతు ప్రదర్శనలో అనకొండల సంఖ్య 14కి చేరింది.

పూరీ తొక్కిసలాటపై హక్కుల కమిషన్‌ తాఖీదు జారీ 1
1/1

పూరీ తొక్కిసలాటపై హక్కుల కమిషన్‌ తాఖీదు జారీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement