విజయవాడ సిటీ
గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా బేగ్
విస్సన్నపేట ఎంపీపీ ఎన్నిక ఏకగ్రీవం
మర్యాదపూర్వక కలయిక
ఎన్టీఆర్ జిల్లా
u8లో
7
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఉమ్మడి కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా విజయవాడ నగరానికి చెందిన ఎంఎస్ బేగ్ నియమితులయ్యారు. పశ్చిమ నియోజకవర్గానికి చెందిన బేగ్‌కు పార్టీ శ్రేణులు, ఇతర నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
విస్సన్నపేట ఎంపీపీగా గద్దల మల్లయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఆర్డీఓ కె.మాధురి, అబ్జర్వర్‌గా జేసీ ఇలక్కియా వ్యవహరించారు.
మచిలీపట్నంఅర్బన్: కృష్ణాజిల్లా నూతన డీఈవో యు.వి.సుబ్బారావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ


