విజయవాడ సిటీ | - | Sakshi
Sakshi News home page

విజయవాడ సిటీ

Oct 26 2025 6:57 AM | Updated on Oct 26 2025 6:57 AM

విజయవ

విజయవాడ సిటీ

ఆదివారం శ్రీ 26 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025 పులిచింతల ప్రాజెక్టు సమాచారం నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం సంతకాల సేకరణ

ఎన్టీఆర్‌ జిల్లా
ఆదివారం శ్రీ 26 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 12,674 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు నుంచి దిగువకు 17,000 క్యూసెక్కులు వదులుతున్నారు.

ఇంద్రకీలాద్రి: దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్నదానానికి విజయవాడ శ్రీనగర్‌కు చెందిన మండవ శంకర్‌, మాధవి తమ కుమారుడు గోపినాథ్‌ పేరిట రూ.1,00,116 విరాళం సమర్పించారు.

సత్యనారాయణపురం: మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో విజయవాడ సత్యనారాయణపురంలో శనివారం సంతకాలు సేకరించారు.

7

విజయవాడ సిటీ1
1/3

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ2
2/3

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ3
3/3

విజయవాడ సిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement