ఇంద్రకీలాద్రి: దుర్గమ్మను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గురువారం దర్శించుకున్నారు. మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను ఈవో శీనానాయక్ మర్యాద పూర్వకంగా కలిశారు.
కంకిపాడు లాకుల పరిశీలన
సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్స్ ఇంజినీర్ల బృందం గురువారం కృష్ణాజిల్లా కంకిపాడు ఇరిగేషన్ సెక్షన్‌ను సందర్శించింది. లాకులు శిథిలావస్థకు చేరుకున్నట్లు నిర్ధారించింది.
క్లాత్ బ్యాగుల పంపిణీ
రైల్వేస్టేషన్: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం విజయవాడ రైల్వే డీఆర్‌ఎం నరేంద్ర ఏ పాటిల్ ప్రయాణికులకు క్లాత్ బ్యాగులను అందజేశారు.
విజయవాడ సిటీ
కంకిపాడు లాకుల పరిశీలన
క్లాత్ బ్యాగుల పంపిణీ


