19 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవం
● ప్రకటించిన అధికారులు
● ఎన్నికై న అభ్యర్థులకు
ధ్రువీకరణ పత్రాలు అందజేత
పెర్కిట్/వేల్పూర్/ కమ్మర్‌పల్లి/డొంకేశ్వర్/ బాల్కొండ: మూడో విడత నామినేష న్‌ల ఉప సంహరణ మంగళవారం ముగిసింది. 19 గ్రామాల సర్పంచ్‌లు ఏకగ్రీ వంగా ఎన్నికయ్యారు. మిగ తా 146 సర్పంచ్ స్థానాలకు 548 మంది బరిలో నిలిచారు. నామినేషన్‌ల ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం పోటీలో ఒక్కరే ఉన్న చోట సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు అధికారులు ప్రకటించారు. అధికారులు వారికి ధ్రువీకరణపత్రాలను అందజేశారు.
19 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవం
19 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవం
19 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవం
19 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవం
19 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవం
19 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవం
19 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవం
19 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవం


