అట్టహాసంగా డీసీసీ ప్రమాణస్వీకారం
నిజామాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని లక్ష్మీ కల్యాణ మండపంలో సోమవారం డీసీసీ, నగర కాంగ్రెస్ అధ్యక్షుల ప్రమాణ స్వీకారోత్స వం అట్టహాసంగా కొనసా గింది. సందర్భంగా ప్రత్యేక సమావేశం ని ర్వహించారు. ఈసందర్భంగా డీసీసీ అధ్యక్షుడు నా గేష్‌రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు రామకృష్ణలను పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. కాంగ్రె స్ నాయకుడు దత్తాద్రి పూలు, పండ్ల గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో ప్రభు త్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి మాట్లాడారు. అంతకుముందు కాంగ్రెస్ శ్రేణులు నగరంలో బైక్ ర్యాలీ చేపట్టారు. వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు మానాల మోహన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి, అరికెల నర్సారెడ్డి, కుంట రమేశ్‌రెడ్డి, మార్కెల్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారె డ్డి, నాయకులు వినయ్ కుమార్‌రెడ్డి, సునీల్ కుమార్‌రెడ్డి, ఆకుల లలిత, మండవ వెంకటేశ్వరరావు, మాజీ మేయర్ సంజయ్, శేఖర్ గౌడ్, విపుల్ గౌడ్, దాసరి నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
అట్టహాసంగా డీసీసీ ప్రమాణస్వీకారం
అట్టహాసంగా డీసీసీ ప్రమాణస్వీకారం
అట్టహాసంగా డీసీసీ ప్రమాణస్వీకారం


