ఉంగరం, కత్తెర, బ్యాట్, ఫుట్‌బాల్
● సర్పంచ్ అభ్యర్థుల గుర్తులు
సుభాష్‌నగర్: గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల గుర్తులను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. సర్పంచ్ అభ్యర్థులకు పేరు ఆధారంగా క్రమసంఖ్యలో వచ్చే గుర్తును అధికారులు కేటాయించనున్నారు. సర్పంచ్ అభ్యర్థులకు ఉంగరం, కత్తెర, బ్యాచ్, ఫుట్‌బాల్, లేడీ పర్సు, టీవీ రిమోట్, టూత్‌పేస్ట్, స్పానర్, చెత్త డబ్బా, నల్లబోర్డు, బెండకాయ, కొబ్బరితోట, వజ్రం, బకెట్, డోర్ హ్యాండిల్ సహా టేబుల్, బ్యాటరీ లైట్, బ్రెష్, చెప్పులు తదితర గుర్తులు ఉన్నాయి. అలాగే వార్డు స్థానాలకు పోటీచేసే అభ్యర్థులకు వేరే గుర్తులు కేటాయిస్తారు. గౌను, గ్యాస్‌పొయ్యి, స్టూల్, గ్యాస్ సిలిండర్, బీరువా, ఈల, కుండ, డిష్ యాంటీన, గరాటా, మూకుడు, ఐస్‌క్రీమ్, గాజు గ్లాసు, పోస్టు డబ్బా, కవరు, హాకీ బంతి, నెక్ టై, కటింగ్ ప్లేయర్, పెట్టే, విద్యుత్‌స్తంభం, కెటిల్ తదితర గుర్తులు ఉన్నాయి.
వార్డుస్థానాల అభ్యర్థుల గుర్తులు
ఉంగరం, కత్తెర, బ్యాట్, ఫుట్‌బాల్
ఉంగరం, కత్తెర, బ్యాట్, ఫుట్‌బాల్
ఉంగరం, కత్తెర, బ్యాట్, ఫుట్‌బాల్
ఉంగరం, కత్తెర, బ్యాట్, ఫుట్‌బాల్


