కమ్మేసిన పొగమంచు
మానిక్‌బండార్‌లో సూర్యోదయం వేళ
కమ్ముకున్న పొగమంచు
నిజామాబాద్‌అర్బన్/వేల్పూర్: జిల్లాలో శుక్రవారం తెల్లవారుజాము నుంచి దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఉదయం 8 గంటల వరకు పొగ మంచు తీవ్రంగా ఉండటంతో రహదారులపై వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. సూర్యోదయం అవుతుండడంతో పొగమంచు తొలగిపోతూ వచ్చింది. జిల్లాలోని సుమారు అన్ని ప్రాంతాలలో దట్టమైన పొగమంచు ఏర్పడింది. జిల్లా కేంద్రంతో పాటు మాక్లూర్, నందిపేట్ నవీపేట్, ఆర్మూర్ ప్రాంతాల్లో ఈ తీవ్రత ఎక్కువగా ఉంది.
కమ్మేసిన పొగమంచు
కమ్మేసిన పొగమంచు


