సందడిగా కార్తీక పౌర్ణమి వేడుకలు
బాల్కొండ: పడిలేచిన మర్రిచెట్టు వద్ద దీపోత్సవం నిర్వహిస్తున్న మహిళలు
శంభులింగేశ్వర ఆలయంలో జ్వాలాతోరణం నిర్వహిస్తున్న భక్తులు
నీల కంఠేశ్వర ఆలయంలో పూజలు చేస్తున్న భక్తులు
ఇందూరులో కార్తీక పౌర్ణమి వేడుకలను భక్తులు ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని పలు ఆలయాల్లో భక్తులు లింగాకారంలో వత్తులు వెలిగించి సామూహిక పూజలు చేశారు. ఆలయాలు భక్తులతో కోలాహలంగా మారాయి. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఏర్పాట్లు చేశారు. పోలీసులు బందోబస్తు నిర్వహించారు. – సాక్షి నెట్‌వర్క్
నందిపేట్: నందిగుడి ప్రాంగణంలో శివపార్వతుల ఆకారంలో దీపాలను వెలిగించిన భక్తులు
సందడిగా కార్తీక పౌర్ణమి వేడుకలు
సందడిగా కార్తీక పౌర్ణమి వేడుకలు
సందడిగా కార్తీక పౌర్ణమి వేడుకలు
సందడిగా కార్తీక పౌర్ణమి వేడుకలు
సందడిగా కార్తీక పౌర్ణమి వేడుకలు
సందడిగా కార్తీక పౌర్ణమి వేడుకలు
సందడిగా కార్తీక పౌర్ణమి వేడుకలు
సందడిగా కార్తీక పౌర్ణమి వేడుకలు


