
ఆలయాల మూసివేత
● సంపూర్ణ చంద్రగ్రహణం నేపథ్యంలో..
● నేడు సంప్రోక్షణ, భక్తులకు దర్శనాలు
నిజామాబాద్ రూరల్ : సంపూర్ణ చంద్రగ్రహణం కా రణంగా ఆలయాలను ఆదివారం ఉదయం నుంచి మూసివేశారు. సో మవారం తెల్లవా రుజామున సంప్రోక్షణ, దేవతలకు అభిషేకం అనంతరం భక్తులకు దర్శనం కల్పించనున్నారు. నిజామాబాద్ నగరంలోని జెండా బాలాజీ, గోల్‌హనుమాన్, నీలకంఠేశ్వరాలయం, శంభు లింగేశ్వర ఆలయం, నాందేవ్‌వాడ, మాధవనగర్ సాయిబాబా ఆలయాలతోపాటు జిల్లాలోని అన్ని ఆలయాలను ఆదివారం ఉదయం 9గంటల నుంచి మూసివేశారు.
గోల్‌హనుమాన్ ఆలయం

ఆలయాల మూసివేత