సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
సుభాష్‌నగర్: నగరంలోని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం పలు బాధిత కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎంఆర్‌ఎఫ్ ద్వారా 49 మందికి రూ.11,95,000 విలువైన చెక్కులను అందజేశామని తెలిపారు. ఈ కార్య క్రమంలో నాయకులు నాగోళ్ల లక్ష్మీనారాయణ, ఆకుల శ్రీనివాస్, మాస్టర్ శంకర్, సాయివర్ధన్, హరీష్‌రెడ్డి, పంచరెడ్డి శ్రీధర్, ఇప్పకాయల కిషోర్, పల్నాటి కార్తీక్, మండలాల అధ్యక్షులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.


